Anchor Sreemukhi : ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్లుగా రాణిస్తున్నారు. అందులోనూ కొందరైతే అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖి. చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది.
తాజాగా శ్రీముఖి సైమా అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైంది. అయితే తను వేసుకున్న డ్రెస్ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఈ అమ్మడిని మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. కక్కలేక మింగలేక అన్నట్టు.. శ్రీముఖి ఆ డ్రెస్ ని సరిచేసుకోలేక విసిగిపోయింది. ఎంత స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న డ్రెస్ అయినప్పటికీ అది తనకు ఫిట్ అవ్వలేదు. దీంతో ఎద భాగం అంతా ఎక్స్ పోజ్ అయింది. తన ఎద భాగాలు బయటకు కనిపిస్తుంటే వాటిని కవర్ చేసుకోలేక శ్రీముఖి నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

ఇది చూసిన నెటిజన్స్ అవసరమా నీకు ఇలాంటి డ్రెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకపోతే పద్దతిగా శారీ కట్టుకుని వస్తే బాగుండేది కదా అని కొందరు కామెంట్ చేశారు. గత ఏడాది శ్రీముఖి క్రేజీ అంకుల్స్, మాస్ట్రో సినిమాల్లో నటించింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తోపాటు ఇతర చిన్న సినిమాల్లో కూడా నటిస్తోంది. అలాగే యాంకర్‌గానూ ఎన్నో షోలకు హోస్ట్ చేస్తూ 2 రంగాల్లోనూ శ్రీముఖి హవాను చూపిస్తోంది.