Amala Paul : కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులకు లాక్ పడిన కారణంగా చాలా మంది సెలబ్రిటీలు మాల్దీవులకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ ప్రభావం అంతగా లేదు. దీంతో ఎక్కడికంటే అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా సినీ పరిశ్రమ ఎంతో ఒత్తిడికి గురైంది. నటీనటులు కూడా తమ సినిమాలు ఏమవుతాయోనని దిగులు చెందారు.
అయితే ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతుండడంతో.. తమపై ఉన్న ఒత్తిడిని అంతా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తారలు సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మాలీవుడ్ క్వీన్ అమలాపాల్ కూడా గోవాలో తెగ రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలను బట్టి చూస్తే.. పచ్చని ప్రకృతిలో సూర్య కిరణాల అందాలను ఆస్వాదిస్తూ.. మద్యం సేవిస్తుండడాన్ని గమనించవచ్చు.
ఇక అమలాపాల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. కాడవర్, అదో అంధ పరవై పోలా అనే మూవీలను ఆమె చేస్తోంది. అలాగే ఆడుజీవితం అనే మరో మళయాళం సినిమాలోనూ నటించింది. ఇవన్నీ ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…