White To Black Hair : తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా..? తెల్ల జుట్టు నుండి మీ జుట్టును నల్లగా మార్చుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా సులభంగా, మీరు మీ తెల్ల జుట్టుని మార్చుకోవచ్చు. క్షణాల్లో జుట్టు నల్లగా అయిపోతుంది. వయసు పెరిగితే, ఆటోమేటిక్ గా నల్ల జుట్టు తెల్లగా అయిపోవడం సాధారణమే. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలని అనుకునే వాళ్ళు, ఇలా చేయడం మంచిది. తెల్ల జుట్టు రాగానే చాలా మంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి విపరీతంగా వాడేస్తూ ఉంటారు.
ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య వస్తుంది. అలానే, వీటి వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతూ ఉంటాయి. అలా కాకుండా, మీరు మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలని అనుకుంటే, ఇలా చేయడం మంచిది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే తెల్ల జుట్టుని సులభంగా ఇలా నల్లగా మార్చుకోవచ్చు.
ఒక బౌల్ తీసుకొని అందులో టీ పొడిని మెత్తగా చేసుకుని వేసుకోండి. అలానే, అందులో కొంచెం కాఫీ పొడిని కూడా వేసుకోండి. 50 మిల్లీలీటర్ల కొబ్బరి నూనె, అరచెక్క నిమ్మరసం వేసుకొని దీనంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక, వేడి నీళ్లని తీసుకొని డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ ని మీరు ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.
రెండు నెలల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది. అప్పటివరకు వాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనె ని గోరువెచ్చగా మార్చుకుని తలకి పట్టించాలి. రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే, సరిపోతుంది. చుండ్రు వంటి బాధలు కూడా ఉండవు. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. వారానికి రెండు సార్లు మీరు ఈ విధంగా చేస్తే సరిపోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…