Best Part Time Jobs : చాలామంది ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడానికి మంచి మార్గాల కోసం వెతుకుతున్నారు. చదువుకునే విద్యార్థులు కూడా చిన్నచిన్న ఖర్చుల కోసం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మీరు కూడా పార్ట్ టైంగా ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియాస్ ని చూడండి. మన ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ బాగా పెరుగుతోంది. చాలామంది ఇందులో పనిచేయడానికి చూస్తున్నారు. ఎన్నో కంపెనీలు ఆన్లైన్ మార్కెటింగ్ లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి.
సోషల్ మీడియా మీద, డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన ఉంటే, ఎలాంటి అనుభవం లేకుండా జాబ్ ని పొందొచ్చు. డిగ్రీ లేకుండా కూడా జాబ్ వచ్చేస్తుంది. పార్ట్ టైం జాబ్ కోసం చూసే వాళ్ళు, కంటెంట్ రైటింగ్ కూడా చేయొచ్చు. డిమాండ్ దీనికి బాగా ఎక్కువ ఉంది. కంటెంట్ రాయడానికి ఫ్రీలాన్స్ రైటర్ ని పెట్టుకుంటున్నాయి చాలా వెబ్సైట్లు. మీకు భాష, రచన మీద అవగాహన, టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది.
మీ సమయాన్ని బట్టి, మీరు పని చేస్తే సరిపోతుంది. ట్యూటర్ గా పని చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఈ రోజుల్లో ఉంటున్నాయి. పార్ట్ టైం జాబ్ కోసం చూసే వాళ్ళు, ఆన్లైన్ ట్యూటరింగ్ కూడా చేయొచ్చు. ఏదైనా సబ్జెక్టు పై పరిజ్ఞానం ఉండాలి. ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన డిగ్రీ కూడా ఉండాలి. అప్పుడు మీరు పని చేయొచ్చు. ఆన్లైన్ సర్వే డేటా ఎంట్రీ ని కూడా చాలా కంపెనీలు చేస్తున్నాయి.
ఇందుకోసం ఫ్రీలాన్సర్లని నియమించుకుంటున్నాయి. టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్నెట్ గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి. ప్రత్యేక డిగ్రీ, అనుభవం అవసరం లేదు. సోషల్ మీడియా మేనేజర్ లాగా కూడా పని చేయొచ్చు. ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ అయినా చాలా కంపెనీలు కాంట్రాక్టుపై సోషల్ మీడియా మేనేజర్ల ని నియమించుకుంటున్నాయి. సోషల్ మీడియా గురించి పరిజ్ఞానం ఉన్నట్లయితే పనిచేయొచ్చు. ఇలా పలు రకాల పార్ట్ టైమ్ జాబ్‌లను చేయడం వల్ల చక్కగా సంపాదించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…