Sunil : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం పుష్ప. ఈ మూవీ నేడు గ్రాండ్‌గా విడుదలైంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించి అనేక వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య పుష్ప టీంకి బన్నీ కాస్ట్‌లీ బహుమతులు ఇచ్చాడని ప్రచారం జరగగా, తాజా ఇంటర్వ్యూలో సునీల్ స్పందించాడు.
పుష్ప టీంకి బన్నీ గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చాడని టాక్స్ వినిపిస్తున్నాయి, ఇది నిజమా అని అడగగా, దానికి సునీల్ అవునని సమాధానం చెప్పాడు. అల్లు అర్జున్ అందరికీ గోల్డ్ ఇవ్వడంపై అభిమానులు షాక్ అవుతూ, ఎంత మంచి మనసు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అయ్యింది. ముందు నుంచీ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలై ట్రైలర్ సినీ ప్రేక్షకులకు కట్టి పడేసింది. ఈ సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ’ సంచలనం సృష్టించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…