Samantha : విడాకుల తర్వాత సమంత పని అయిపోయినట్టేనని అందరూ అనుకోగా, ఈమె మాత్రం నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంది. వరుసపెట్టి ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్.. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాకు పచ్చజెండా ఊపింది. ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా, ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్న ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ చిత్రంలో సమంత నటించనుంది.
అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంత 27 ఏళ్ల బైసెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించనుంది. సమంత ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తుందనే అనాలి. అయితే తన మొదటి గ్లోబల్ సినిమా గురించి చెబుతూ.. ”సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నా.. నేను చివరిగా 2009లో ‘ఏ మాయ చేశావే’ సినిమా కోసం ఆడిషన్ చేశాను. 12 సంవత్సరాల తర్వాత, మళ్లీ ఆడిషన్‌కి వెళ్లినప్పుడు, నేను అదే భయాన్ని ఫీల్ అయ్యాను. నన్ను ఎంపిక చేసినందుకు థాంక్యూ సర్” అని ఇన్‌స్టాలో పేర్కొంది.
ఈ సినిమాలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ కంటే మించిన వివాస్పద పాత్రలో సమంత నటించబోతోంది. బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోందట. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర ఇది. మరి ఇందులో ఎంతగా జీవిస్తుందో చూడాలి. కాగా, సమంత తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…