Samantha In Pushpa Movie : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలి సారి పుష్ప సినిమా కోసం ఐటెం భామగా మారిన విషయం తెలిసిందే. గత వారం షూటింగ్ జరుపుకున్న ఈ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సమంత చాలా హాట్ హాట్‌గా కనిపిస్తోంది. బన్నీతో మాంచి జోష్‌తో ఈ సాంగ్‌కి సమంత డ్యాన్స్ చేసినట్టు అర్ధమవుతోంది. చంద్రబోస్ ఈ సాంగ్ రాయగా, చంద్రవతి చౌహాన్ ఆలపించారు. ఈ సాంగ్ ప్రేక్షకులకి మాంచి కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
సమంత ఇప్పటివరకు తన కెరీర్ లో గెస్ట్‌గా చేసిన పాత్రలే చాలా తక్కువ. అందులోనూ ఒకేసారి ఇలాంటి స్పెషల్ సాంగ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే అదే ప్రేక్షకులకు పెద్ద న్యూస్. సమంత చేసిన ‘ఓ అంటావా.. ఓ ఓ అంటావా’ అనే పాట థియేటర్‌లో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బన్నీతో ఈమె చేసిన డ్యాన్స్‌కి ప్రేక్షకులు పూనకాలు వచ్చి ఊగిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా 1 కోటి 30 లక్షల రూపాయలను రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…