Pushpa Deleted Scene : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి.
పుష్ప మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించగా.. ఆమె క్యారెక్టర్‌కు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. ఇక ఇందులో సమంత సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. అయితే ఈ మూవీలో ఓ సీన్‌ను కావాలనే తొలగించారని సమాచారం. ఇందుకు బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది.
పుష్ప మూవీ విడుదలైనప్పటి నుంచి ఈ మూవీని రకరకాల వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఓ సీన్ మరీ జుగుప్సాకరంగా ఉందని అంటున్నారు. ఇందులో కొన్ని సీన్స్ మరీ వెగటు పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు.
ఈ మూవీలో వ్యాన్‌లో హీరో హీరోయిన్లు భుజం మీద చేతులు వేసే సీన్ మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక ప్రైవేటు పార్టుపై చేయి వేసినట్లు కనిపిస్తాడు. ఆమె చేయి తీయమని పలుమార్లు చెప్పినా డైవర్ట్ చేస్తూ అలాగే ఉంచుతాడు. దీంతో ఈ సీన్‌పై అందరూ విమర్శిస్తున్నారు.
సుకుమార్ తన కెరీర్‌లో ఇంతటి అసభ్యకరమైన సన్నివేశాలను ఇంత వరకు తీయలేదని చాలా మంది ఛీ కొడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం సుకుమార్ కు తెలిసిందట. దీంతో ఆ సీన్‌ను తొలగించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ సీన్ లేకుండానే ప్రస్తుతం మూవీని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…