Pushpa 2 The Rule : పుష్ప.. తగ్గేదే లే.. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఇవే పేర్లు తెగ చక్కర్లు కొట్టాయి. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప చిత్రం రెండు పార్ట్‌లుగా తెరకెక్కింది. తొలి పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న విడుదల అయింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత‍్రంలో హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు పుష్పరాజ్‌కు విలన్లుగా నటించడం విశేషం.
ఓవర్సీస్‌లో ఈ చిత్రం ప్రదర్శితం కాగా, ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. బన్నీ పుష్పరాజ్‌గా అదరగొట్టాడని అంటున్నారు. అయితే పుష్ప సెకండ్ పార్ట్ సినిమా పేరును రివీల్ చేశాడు దర్శకుడు సుకుమార్. రెండో భాగం పేరును “పుష‍్ప: ది రైజ్” సినిమా చివర్లో చెప్పేశాడు. ఈ సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప: ది రూల్’ అని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
‘పుష్ప’ సినిమాపై అంచనాలు బాగా పెంచారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు బన్నీ విశ్వరూపం చూద్దామా.. అని అభిమానులు కాచుకు కూర్చోగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల అయింది. ఈ మూవీ బన్నీ అభిమానులకి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…