Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస వివాదాలతో వార్తలలోకి ఎక్కుతోంది. చైతూ నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆమెని తెగ ట్రోల్ చేశారు. ఇక రీసెంట్‌గా సమంత నటించిన ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు చాలా మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటలోని సాహిత్యం మగవాళ్లందరూ కామంతో ఉంటారనే అర్థం వచ్చేలా ఉండడంతో కేసు నమోదు చేశారు.
పుష్ప చిత్రం నుండి ఆ పాటను తీసేయాలంటూ పురుష సంఘం ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే పాటని పట్టుకొని మహేష్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. పాటలో సమంత ఓ వ్యక్తి గుండెలపై కాలి పెట్టి స్టెప్పులేసింది. ఇప్పుడు సమంతకు అక్కడే కొత్త తలనొప్పి వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ దీన్ని పట్టుకొని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. సామ్‌ని మహేష్ అభిమానులు ఇలా ట్రోల్ చేయడం వెనక గట్టి కారణమే ఉంది.
2014లో మహేష్ నటించిన నేనొక్కడినే సినిమాలో ఓ సాంగ్‌లో హీరోయిన్ కృతిసనన్.. మహేష్ కాళ్లను ఫాలో అవుతున్నట్లు ఓ సీన్ ఉంటుంది. దానిపై అప్పట్లో సమంత చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అప్పట్లోనే సమంతపై మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో మరింత ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చేస్తే కరెక్ట్ , మహేష్ చేస్తే తప్పా.. అంటూ మండిపడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…