Natu Natu Song : ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఇటీవల ‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు వీర నాటు’ అంటూ విడుదలైన సాంగ్ ఎంత రచ్చ లేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ ‘నాటు నాటు’ పాట స్టెప్స్ కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చెప్పారు తారక్.
అయితే ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నేడు ముంబైలో జరగనుండగా, ఈ ఈవెంట్ కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వస్తారని తాజాగా సమాచారం అందుతోంది. కాఫీ విత్ కరణ్ షో తో మరింత పాపులర్ అయిన డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ స్టేజీ మీద హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్ లతో రాపిడ్ ఫైర్ రౌండ్ ని ఫిల్టర్ కాఫీ పేరుతో చేయనున్నారట. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు నాటు సాంగ్‌ని స్టేజ్‌పై లైవ్‌లో పెర్‌ఫార్మెన్స్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
‘‘నాటు నాటు‘‘ పాటలోని హుక్ స్టెప్.. కాళ్లు ఎడమ, కుడి, ముందు, వెనుక తిప్పి స్టెప్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యేందుకు చెర్రీ, తారక్ 15-18 టేక్స్ తీసుకున్నారు. అందరూ ఆ హుక్ డ్యాన్స్ స్టెప్స్ సింక్ బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాట రచ్చ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…