Jabardasth : బుల్లితెర ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మైంట్ అందిస్తున్న షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం 2013లో మొదలు కాగా, ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతోంది. ఎంతో మంది కమెడియన్స్, జడ్జిలు వచ్చి వెళ్లారు. కానీ షో మాత్రం ఆగిపోకుండా కొనసాగుతూనే ఉంది. అయితే షో నుండి పలువురు కమెడియన్స్, లీడర్స్ బయటకు వచ్చేశారు. కొందరు పూర్తిగా బయటకు వెళ్లగా, మరి కొందరు రీ ఎంట్రీ ఇచ్చారు.
అయితే అదిరే అభి జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మా టీవీలో నాగబాబు, శ్రీదేవి జడ్జిలుగా ఉన్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. మరో టీమ్ లీడర్‌గా పని చేసిన జిగేల్ జీవన్ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను చూస్తే వీరు జబర్దస్త్ వీడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఫిషియల్ ప్రకటన రావలసి ఉంది.
ఇటీవల జబర్దస్త్ రేటింగ్ క్రమక్రమంగా తగ్గుతోంది. పాత వారు పోవడం, కొత్త వారు రావడం, ఈ షోకి పోటీగా పలు కామెడీ షోలు పుట్టుకు రావడం వంటివి కూడా షో రేటింగ్ తగ్గేలా చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కమెడీయన్స్ చిన్న చిన్నగా జబర్ధస్త్ నుండి తప్పుకొని ఇతర కామెడీ షోలలో సందడి చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…