Actress Hema Husband : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి హేమ అంటే.. అందరికీ తెలుసు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అందరినీ మెప్పించింది. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో హేమ.. శివ బాలాజీ చేయిని కొరికి వార్తల్లో నిలిచింది. తరచూ ఏదో ఒక వివాదంలో ఈమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే హేమ భర్త గురించి చాలా మందికి తెలియదు.
హేమ అనేక సినిమాల్లో అక్కగా, వదినగా, పిన్నిగా, అత్తగా, కమెడియన్‌గా నటించి అలరించింది. ఇప్పటికీ ఈమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఈమె అతి చిన్న వయస్సులోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగింది. నటి హేమ దాదాపుగా 400కు పైగా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
కెరీర్ పరంగా నటి హేమ మంచి సక్సెస్‌నే సాధించింది. అయితే ఆమె నటిగా ఇంత సక్సెస్ సాధించడం వెనుక ఆమె భర్త ప్రమేయం, ప్రోత్సాహం ఉన్నాయని చెప్పవచ్చు. నటి హేమ భర్త ఎవరు అంటే..
హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈయన కెమెరామెన్‌గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన కూడా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈయన తండ్రి పేరు జాన్ ఎస్డీ లాల్. జాన్ అహ్మద్ నటి హేమను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న నటి హేమను ఆమె భర్త నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుకనే నటిగా హేమ అంత గుర్తింపు సాధించిందని చెప్పవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…