India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వినోదం

Actress Hema Husband : న‌టి హేమ భ‌ర్త గురించి తెలుసా ? ఆయ‌న ఎవ‌రంటే..?

Editor by Editor
Sunday, 19 December 2021, 6:07 PM
in వినోదం
Share on FacebookShare on Twitter

Actress Hema Husband : తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో న‌టి హేమ అంటే.. అంద‌రికీ తెలుసు. ఆమె గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి అంద‌రినీ మెప్పించింది. ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో హేమ‌.. శివ బాలాజీ చేయిని కొరికి వార్త‌ల్లో నిలిచింది. త‌ర‌చూ ఏదో ఒక వివాదంలో ఈమె వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే హేమ భ‌ర్త గురించి చాలా మందికి తెలియదు.

do you know about Actress Hema Husband

హేమ అనేక సినిమాల్లో అక్క‌గా, వ‌దిన‌గా, పిన్నిగా, అత్త‌గా, క‌మెడియ‌న్‌గా న‌టించి అల‌రించింది. ఇప్ప‌టికీ ఈమె సినిమాల్లో న‌టిస్తూనే ఉంది. ఈమె అతి చిన్న వ‌య‌స్సులోనే సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి అంచెలంచెలుగా ఎదిగింది. న‌టి హేమ దాదాపుగా 400కు పైగా చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది.

కెరీర్ ప‌రంగా న‌టి హేమ మంచి స‌క్సెస్‌నే సాధించింది. అయితే ఆమె నటిగా ఇంత స‌క్సెస్ సాధించ‌డం వెనుక ఆమె భ‌ర్త ప్ర‌మేయం, ప్రోత్సాహం ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. న‌టి హేమ భ‌ర్త ఎవ‌రు అంటే..

హేమ భ‌ర్త పేరు స‌య్య‌ద్ జాన్ అహ్మ‌ద్. ఈయ‌న కెమెరామెన్‌గా సినీ ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయ‌న కూడా ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తున్నారు. ఈయ‌న తండ్రి పేరు జాన్ ఎస్‌డీ లాల్‌. జాన్ అహ్మ‌ద్ న‌టి హేమ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇక ఇండ‌స్ట్రీలో ఉన్న న‌టి హేమ‌ను ఆమె భ‌ర్త నిరంత‌రం ప్రోత్స‌హిస్తూ ఉంటారు. అందుక‌నే న‌టిగా హేమ అంత గుర్తింపు సాధించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Tags: actress hemaActress Hema Husbandsyed john ahmedన‌టి హేమ‌న‌టి హేమ భ‌ర్త‌స‌య్య‌ద్ జాన్ అహ్మ‌ద్
Previous Post

Pushpa 2 : పుష్ప 2 మామూలుగా ఉండదట.. సుకుమార్‌ కామెంట్స్‌ వైరల్‌..

Next Post

Payal Rajput : పుష్ప పాటకు డ్యాన్స్‌ ఇరగదీసిన పాయల్‌ రాజ్‌పూత్‌.. ఆ భాగం ఊపుతూ రెచ్చిపోయింది..!

Related Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!
వార్తా విశేషాలు

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

Saturday, 21 September 2024, 5:47 AM
జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?
వార్తా విశేషాలు

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

Friday, 20 September 2024, 9:27 PM
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!
వార్తా విశేషాలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

Friday, 20 September 2024, 9:42 AM
డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!
వార్తా విశేషాలు

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

Thursday, 19 September 2024, 1:55 PM
Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!
వార్తా విశేషాలు

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Monday, 16 September 2024, 6:57 AM
చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..
వార్తా విశేషాలు

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

Monday, 16 September 2024, 6:55 AM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.