నిరుద్యోగ అభ్యర్థులకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్తను తెలియజేసింది. తాజాగా ఈ కార్పొరేషన్‌లో టెక్నికల్వి భాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఆసక్తి కలిగిన అభ్యర్థులు కొంకణ్ రైల్వేకు చెందిన అధికారిక వెబ్ సైట్ konkanrailway.com నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఈ అప్లికేషన్ తోపాటు అభ్యర్థుల వయస్సు, విద్యార్హత, కుల దృవీకరణ పత్రాలను ఇంటర్వ్యూకు హాజరు అయ్యే సమయంలో తీసుకురావాలి. సీనియర్ అసిస్టెంట్ టెక్నికల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బీఈ/బీటెక్ కోర్సులను, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 60 శాతం మార్కులు సాధించి రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్ కోర్సులలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు USBRL Project Head Office, Konkan Railway Corporation Ltd., Satyam Complex, Marble Market, Extension-Trikuta Nagar, Jammu, Jammu & Kashmir (U.T). PIN 180011. అనే చిరునామాకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…