ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ అద్భుతమైన వింతలను, వినోదాలను మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులకు, జంతువులకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతోమంది జంతు, పక్షి ప్రేమికులను వీడియోలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా పక్షులు చెట్లలో గూడు కట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా గూడు కట్టుకోవడంలో టైలర్ బర్డ్ ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. అచ్చం పిచ్చుకను పోలి ఉండేవి ఈ పక్షి ఆకులనే తన ఇంటిగా నిర్మించుకుంటుంది. తన పొడవాటి ముక్కుతో ఆకులు కొనలని రంధ్రాలుగా చేసి రంధ్రాలలో దారం తీసుకొని ఎంతో అద్భుతంగా గూడు నిర్మించుకుంటుంది. తన ముక్కుని సూదిగా ఉపయోగించుకొని ఇంటిని నిర్మించుకుంటుంది. ఆ తర్వాత అందులోకి దూది వంటి మెత్తని వస్తువులను పేర్చి గుడ్లు పెడుతుంది.
ఈ విధంగా టైలర్ బర్డ్ గుడిని కడుతున్నటువంటి వీడియోని buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 56 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో టైలర్ బర్డ్ ఎంత అద్భుతంగా గూడు నిర్మించుకుంటుందో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…