India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

Sailaja N by Sailaja N
Sunday, 22 August 2021, 3:23 PM
in వార్తా విశేషాలు, విద్య & ఉద్యోగం
Share on FacebookShare on Twitter

నిరుద్యోగ అభ్యర్థులకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్తను తెలియజేసింది. తాజాగా ఈ కార్పొరేషన్‌లో టెక్నికల్వి భాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఆసక్తి కలిగిన అభ్యర్థులు కొంకణ్ రైల్వేకు చెందిన అధికారిక వెబ్ సైట్ konkanrailway.com నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఈ అప్లికేషన్ తోపాటు అభ్యర్థుల వయస్సు, విద్యార్హత, కుల దృవీకరణ పత్రాలను ఇంటర్వ్యూకు హాజరు అయ్యే సమయంలో తీసుకురావాలి. సీనియర్ అసిస్టెంట్ టెక్నికల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బీఈ/బీటెక్ కోర్సులను, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 60 శాతం మార్కులు సాధించి రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్ కోర్సులలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు USBRL Project Head Office, Konkan Railway Corporation Ltd., Satyam Complex, Marble Market, Extension-Trikuta Nagar, Jammu, Jammu & Kashmir (U.T). PIN 180011. అనే చిరునామాకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

Tags: civil engineeringgoodnewsNotificationrailways jobs
Previous Post

గడ్డివాము తగలబడుతుంటే ఆర్పి వేశారు.. ఆ బూడిదలో బయట పడిన మృతదేహాలు!

Next Post

సూది దారంతో గూడు కట్టుకున్న పక్షి.. వీడియో వైరల్..

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
జ్యోతిష్యం & వాస్తు

Sparrows : మీ ఇంట్లోకి పిచుక‌లు ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాన‌ర్థం ఏమిటో తెలుసా..?

by IDL Desk
Sunday, 21 May 2023, 7:49 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.