Jaqueline Fernandez : ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌కు కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు. ఇప్పటికే రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్న ఈమె పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఇక తాజాగా దేశం విడిచిపెట్టి వెళ్లాలనుకున్న ఈమెను ముంబైలో పోలీసులు అడ్డుకున్నారు.
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో కలిసి ఈమె గతంలో దిగిన సెల్ఫీలు బయటకు వచ్చాయి. దీంతో ఈమె పేరు బాగా వినిపించింది. దీంతో ఈమె చిక్కుల్లో పడింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బాలీవుడ్ నటి నోరా ఫతేహిని, జాక్వెలైన్ ఫెర్నాండెజ్‌ను విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే జాక్వెలైన్ ఫెర్నాండెజ్ దేశం విడిచిపెట్టి వెళ్తున్న నేపథ్యంలో ముంబైలో ఈమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈమెను పోలీసులు విచారిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…