Payal Rajput : ఆర్ఎక్స్100 చిత్రంతో నటి పాయల్ రాజ్‌పూత్ ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఆ మూవీతో వచ్చిన గుర్తింపు కారణంగా ఈ భామకు గ్లామర్ క్వీన్ అనే ముద్ర పడింది. దీంతో ఈమెకు పలు సినిమాల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. తరువాత ఈమె నటించిన సినిమాల్లో చాలా వరకు అందాలను ఆరబోసింది.
ఆర్ఎక్స్100 చిత్రం తరువాత పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఈమె నటించిన చిత్రాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమెకు ఆఫర్లు తగ్గాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటూ వస్తోంది అందులో భాగంగానే కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా ఫొటోషూట్‌లు చేస్తోంది.
ఇక ఇటీవల ఎల్లో కలర్ బ్లేజర్ ధరించి.. పై భాగంలో లోపల ఏమీ వేసుకోకుండా ఈమె ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఈ క్రమంలో ఆ వీడియోను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే చూపించ కూడని భాగాలను చూపించడంతో తప్పు తెలుసుకున్న ఈమె వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. అయినప్పటికీ అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా తాజాగా సదరు వీడియోపై పాయల్ రాజ్‌పూత్ స్పందించింది. తాను అందరు హీరోయిన్లలాగే గ్లామర్ ఫొటోషూట్ చేద్దామనుకున్నానని.. కానీ పొరపాటు జరిగిందని.. అందుకనే ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే అందరు మహిళలకు ఉన్నట్లుగానే తనకు ఉన్నాయని.. అందువల్ల కొన్ని పార్ట్స్ కనిపించినందుకు అంతగా హడావిడి చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. ఇక పాయల్ ప్రస్తుతం ఆది సాయికుమార్‌కు జోడీగా కిరాతక అనే మూవీలో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…