లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 3 రోజులు అలా చేస్తే సంపద మీ వెంటే..!
సాధారణంగా మహిళలు లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో సంపద పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి. మరి అటువంటి లక్ష్మీదేవి...