గూగుల్ పే ద్వారా మనం ఉచితంగానే సేవలు పొందుతాం కదా ? మరి గూగుల్‌కు ఆదాయం ఎలా వస్తుంది ? తెలుసా ?
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లలో ఎన్నో యాప్స్, సైట్ల ద్వారా సేవలు అందిస్తోంది. వాటిల్లో గూగుల్...