Bhopal: మహిళపై తండ్రీ కొడుకుల దారుణం.. పని ఇప్పించమని వస్తే కొన్ని నెలల పాటు అఘాయిత్యానికి పాల్పడి.. చివరకు అమ్మేశారు..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉపాధి లేక ఓ మహిళ పని ఇప్పించమని సహాయం కోసం వస్తే ఓ తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి ఆమెను...