24 ఏళ్ల కిందట చనిపోయాడనుకున్న వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ తిరిగొచ్చాడు.. ఆశ్చర్యంలో కుటుంబ సభ్యులు..!
కనిపించకుండా పోయిన వ్యక్తులు తిరిగి కుటంబ సభ్యులను చేరుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. పోలీసులు అన్ని విధాలుగా కష్టపడి పనిచేస్తే కొంత వరకు ఈ విషయంలో...