Mirror In House : డబ్బు సంపాదన అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదించేందుకు చాలా మంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయితే కొందరికి మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏం చేసినా సరే కోట్లు సంపాదిస్తారు. కానీ కొందరికి మాత్రం ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. వృథాగా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇంకొందరు డబ్బు సంపాదించలేకపోతుంటారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తును పాటిస్తే దాంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం అద్దాలను ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. దీంతో సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు ఉండవు. డబ్బు సంపాదిస్తారు. ధనవంతులు అవుతారు. ముఖ్యంగా ఒక అద్దాన్ని ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎదురుగా పెట్టాలి. అద్దంలో డైనింగ్ టేబుల్, దానిపై వడ్డించే ఆహారాలు అన్నీ కనిపించాలి. అలా అద్దం పెడితే ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక సమస్యలు పోతాయి.
ఇంటి లోపలికి అడుగు పెట్టగానే హాల్‌లో ఏదైనా ఒక ప్రదేశంలో బాగా లుక్ వచ్చే చోట ఒక అద్దాన్ని పెట్టాలి. దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఇంట్లోకి అడుగు పెట్టగానే అద్దం కనిపించేట్లు పెట్టరాదు. అలా పెడితే బయటి నుంచి వచ్చే ఎనర్జీ మళ్లీ బయటకే పోతుంది. కనుక ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత హాల్‌లో ఏదైనా దిక్కున అద్దం పెట్టాలి. దీంతో ఎనర్జీ పెరుగుతుంది. అలాగే బయటి నుంచి వచ్చే వెలుగును ఇంట్లో నింపేలా అద్దాలను పెట్టాలి. ఇలా అద్దాలను పెడితే ఎంతగానో మంచి జరుగుతుంది.
ఇంట్లో అద్దం ఎక్కడ ఉన్నా సరే అందులో చెత్త కనిపించేలా ఉండకూడదు. అలాగే బెడ్ రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా అద్దాలను పెట్టరాదు. ఏదైనా పక్కన వచ్చేలా అద్దాలను పెట్టాలి. ఈ విధంగా అద్దాలను ఇంట్లో అమర్చుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ధనం ఆకర్షించబడుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…