జ్యోతిష్యం & వాస్తు

Gents Bath : పురుషులు స్నానం చేసే స‌మ‌యంలో చేస్తున్న త‌ప్పులు ఇవే..!

Gents Bath : మ‌నం రోజూ అనేక ప‌నుల‌ను చేస్తూ ఉంటాము. మ‌నం చేసే ఈ ప‌నుల‌ల్లో మ‌న‌కు తెలిసీ, తెలియ‌క అనేక త‌ప్పులు జ‌రుగుతూ ఉంటాయి. ఈ త‌ప్పుల కార‌ణంగానే మ‌నం మ‌న జీవితంలో వ‌చ్చే క‌ష్టాల‌ను, న‌ష్టాల‌ను భ‌రించాల్సి ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. మ‌నం చేసే క‌ర్మ‌ల‌కు అనుసారంగానే మ‌న జీవితంలో సుఖ సంతోషాలు, క‌ష్ట‌న‌ష్టాలు వ‌స్తాయ‌ని వారు చెబుతున్నారు. రోజూ వారి జీవితంలో తెలియ‌కుండానే పురుషులు చేసే అది పెద్ద త‌ప్పు… దాని కార‌ణంగా ల‌భించే ఫ‌లితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ రోజూ స్నానం చేస్తూ ఉంటాము. పాత‌కాలంలో అయితే పురుషులు న‌దుల‌కు, కాలువ‌ల‌కు, చెరువుల ద‌గ్గ‌రికి స్నానం చేసేవారు. వారు స్నానం చేసేట‌ప్పుడు ఒక ట‌వ‌ల్ ను క‌ట్టుకుని స్నానం చేసే వారు. కానీ నేటి త‌రుణంలో ఎవ‌రి బాత్ రూమ్ లో వారే స్నానం చేస్తున్నారు. ఎవ‌రూ చూడ‌డం లేదు అనే ఉద్దేశ్యంతో చాలా మంది పురుషులు న‌గ్నం చేస్తూ ఉంటారు. స్నానం చేసిన త‌రువాత ట‌వ‌ల్ తో శ‌రీరాన్ని త‌డుచుకుని దుస్తులు ధ‌రిస్తూ ఉంటారు. ఇంకొంద‌రు పురుషులైతే స్నానం చేసి తుడుచుకున్న ట‌వ‌ల్ నే క‌ట్టుకుని పూజ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేసే పూజ ఎటువంటి ఫ‌లితాన్ని ఇవ్వ‌ద‌ని పండితులు చెబుతున్నారు. మ‌గ‌వారు స్నానం చేసేట‌ప్పుడు త‌ప్ప‌కుండా ట‌వ‌ల్ క‌ట్టుకుని స్నానం చేయాలి.

Gents Bath

స్నానం చేసిన త‌రువాత మ‌రో ట‌వ‌ల్ తో తుడుచుకుని బ‌ట్ట‌లు ధ‌రించి ఆ ట‌వ‌ల్స్ ను పిండి ఆర‌బెట్టాలి. ఆ త‌రువాతే పూజ చేయాలి. మ‌గ‌వారు ఒంటిపై నూలు పోగు లేకుండా స్నానం చేస్తే అది ఒక సంవ‌త్స‌రం పాటు గోవ‌ధ చేసినంత పాపంతో స‌మాన‌మ‌ని పండితులు చెబుతున్నారు. అలాగే మ‌గ‌వారు శ‌రీరంపై నూలు పోగు లేకుండా చేసే స్నానం శ‌వ‌స్నానంతో స‌మాన‌మ‌ని కూడా వారు చెప్పారు. క‌నుక మ‌గ‌వారు ఇష్టం ఉన్నా లేకున్నా అలాగే బాత్ రూమ్ లో చేసినా, బ‌య‌ట చేసినా న‌డుము చుట్టూ ట‌వ‌ల్ ను క‌ట్టుకున్న త‌రువాత మాత్ర‌మే స్నానం చేయాల‌ని, అలా చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే ఎటువంటి దోషం ఉండ‌ద‌ని పండితులు చెబుతున్నారు.

Share
D

Recent Posts

White To Black Hair : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. తెల్ల‌గా ఉన్న మీ వెంట్రుక‌లు చిక్క‌గా న‌ల్ల‌గా మారుతాయి..!

White To Black Hair : ఇంత‌కు ముందు రోజుల్లో అంటే వృద్ధాప్యం వ‌చ్చాకే జుట్టు తెల్ల‌బ‌డేది. కానీ ఇప్పుడు…

Monday, 13 May 2024, 7:56 AM

Faluda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఫ‌లూదా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Faluda : మండుతున్న ఎండ‌ల‌కు చాలా మంది చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. చాలా మంది చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. వాటిల్లో…

Sunday, 12 May 2024, 7:23 PM

Late Dinner Side Effects : రాత్రి 9 గంట‌ల త‌రువాత భోజ‌నం చేస్తున్నారా.. మీ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

Late Dinner Side Effects : రోజూ మ‌న‌కు అన్ని పోష‌కాల‌తో కూడిన ఆహారం ఎంత అవ‌స‌ర‌మో.. ఆ ఆహారాన్ని…

Sunday, 12 May 2024, 5:35 PM

Baingan Pulao : వంకాయ‌ల‌తో క‌మ్మ‌ని పులావ్‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Baingan Pulao : వంకాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు.…

Sunday, 12 May 2024, 11:48 AM

Akira Nandan : అకీరా నందన్ వ‌చ్చేస్తున్నాడు..? సినిమాల్లో ఎంట్రీ క‌న్‌ఫామ్‌..? పేరు ఇదే..?

Akira Nandan : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎంత పేరు ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న…

Saturday, 11 May 2024, 8:08 PM

Aa Okkati Adakku OTT : ఓటీటీలో అల్ల‌రి న‌రేష్ ఆ ఒక్క‌టి అడ‌క్కు మూవీ.. ఎందులో అంటే..?

Aa Okkati Adakku OTT : అల్ల‌రి న‌రేష్ ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లు సినిమాల్లో న‌టించినా హిట్ కాలేక‌పోయాయి. తాజాగా…

Saturday, 11 May 2024, 5:57 PM

LPG Gas Cylinder Rules : త్వ‌ర‌లో మారనున్న గ్యాస్ సిలిండ‌ర్ నిబంధ‌న‌లు..?

LPG Gas Cylinder Rules : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వాలు…

Saturday, 11 May 2024, 2:16 PM

Google Pay Personal Loan : మీరు గూగుల్ పే ను ఉప‌యోగిస్తున్నారా.. అయితే అకౌంట్‌లోకి రూ.9 ల‌క్ష‌ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

Google Pay Personal Loan : ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది కొన్ని సార్లు స‌త‌మ‌తం అవుతుంటారు. స‌రైన టైముకు…

Friday, 10 May 2024, 3:57 PM