Do Not Give These Items : భారతదేశం అంటే సకల సాంప్రదాయాలు కలిసి విలసిల్లే దేశం. ఇక్కడ సాంప్రదాయాలతోపాటు అనేక మూఢాచారాలు పూర్వకాలం నుంచి ఉన్నాయి. ఇందులో కొన్ని ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది.. ఇప్పటికీ మనం అలాంటి ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దానధర్మాలు చేస్తే పుణ్యఫలాలు వస్తాయని చాలామంది నమ్ముతుంటారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను అస్సలు దానం చేయకూడదు, ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే తీవ్రమైన నష్టం జరుగుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయడం చాలా శుభకరమని చెబుతారు. కానీ సూర్యాస్తమయం తర్వాత పెరుగును ఎప్పుడు దానమివ్వకూడదు. ఎందుకంటే ఇది శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు. కాబట్టి ఇవి దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు తొలగిపోతుంది. కనుక పెరుగును సాయంత్రం పూట ఎవరికీ ఇవ్వకూడదు.
అలాగే సంధ్యా సమయం తర్వాత పాలు దానం చేయకూడదు. పాలు సూర్యుడు-చంద్రుడు ఇద్దరికీ సంబంధించినదిగా చెప్పాలి. సాయంకాలంలో వీటిని దానం చేయడం వల్ల లక్ష్మీ దేవి, శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే సూర్యాస్తమయం తర్వాత డబ్బు, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఇవ్వకూడదు. ఈ సమయం తర్వాత డబ్బులు ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని, దీని ద్వారా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…