వినోదం

Renu Desai : నా పిల్లలే నాకు పునర్జన్మను ఇచ్చారు.. ఎమోషనల్‌ అయిన రేణు దేశాయ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Renu Desai &colon; రేణు దేశాయ్‌&period;&period; ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు&period; అప్పట్లో తన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది&period; ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లు&comma; తన అభిమానులకు ఆమె దగ్గరగా ఉంటోంది&period; ఇక సుమారు 20 సంవత్సరాల అనంతరం రేణు దేశాయ్‌ మళ్లీ ఇటీవలే టైగర్‌ నాగేశ్వర్‌ రావు అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది&period; ఈ మూవీలో ఈమె హేమలతా లవణం అనే పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమా తరువాత ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందని భావించారు&period; కానీ అలా జరగడం లేదు&period; తాను తదుపరి ఏ మూవీలో నటించబోతున్నాను అనే విషయంపై రేణు దేశాయ్‌ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు&period; అయితే నిత్యం సోషల్‌ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది&period; ఇక సోషల్‌ మీడియాలో ఆమె తరచూ తన పర్సనల్‌&comma; ప్రొఫెషనల్‌ విషయాలను అన్నింటినీ కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;51081" aria-describedby&equals;"caption-attachment-51081" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-51081 size-full" title&equals;"Renu Desai &colon; నా పిల్లలే నాకు పునర్జన్మను ఇచ్చారు&period;&period; ఎమోషనల్‌ అయిన రేణు దేశాయ్‌&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;renu-desai&period;jpg" alt&equals;"Renu Desai emotional post about her children" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-51081" class&equals;"wp-caption-text">Renu Desai<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రేణు దేశాయ్‌ తన పిల్లలు అకీరా నందన్‌&comma; ఆద్యలతో ఎంతో ప్రేమగా ఉంటుంది&period; వారికి సంబంధించిన విషయాలను ఆమె తన సోషల్‌ ఖాతాల ద్వారా తెలియజేస్తుంటుంది&period; ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది&period; తన పిల్లల ఫొటోలు&comma; వీడియోలను ఆమె షేర్‌ చేస్తుంటుంది&period; ఇక తాజాగా వారి గురించి రేణు దేశాయ్‌ ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది&period; ప్రస్తుతం ఆమె కేరళ వెకేషన్‌లో ఉండగా&comma; ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రేణు దేశాయ్‌ పిల్లలు అకీరా నందన్‌&comma; ఆద్యలు కేరళలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా అకీరా నందన్‌ పియానో వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు&period; ఇక అకీరా నందన్‌ హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది&period; ఈ విషయమై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కూడా&period; అయితే దీనిపై అటు పవన్‌&comma; ఇటు రేణు ఎవరూ స్పందించలేదు&period; ఇక తన పిల్లల గురించి రేణు ఇలా రాసుకొచ్చింది&period; వాళ్లకు నేను జీవితాన్ని ఇచ్చానా&comma; లేదంటే వాళ్లు నాకు పుట్టడం వల్ల నాకు తిరిగి పునర్జన్మ ఇచ్చారా&comma; అన్నది అర్థం కావడం లేదు&comma; నా పిల్లలను చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతుంటాను&period;&period; అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది రేణు దేశాయ్‌&period; ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51082" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;renu-desai-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నెటిజన్లు సైతం మీరు నిజంగా చాలా గ్రేట్‌ మేడమ్‌&comma; పిల్లలను బాగా పెంచుతున్నారు&period;&period; అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు&period; కాగా రేణు త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుందని తెలుస్తోంది&period; దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM