Loan For Business : కేంద్ర ప్రభుత్వం, అనేక రకాల స్కీములని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములులో డబ్బులు పెట్టడం వలన, ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు కూడా ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు స్కీములను తీసుకువచ్చింది. ఈ స్కీముల ద్వారా, ఎంతో మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. రైతుల కోసం కూడా, కేంద్రం ప్రత్యేకించి పలు స్కీములను తీసుకువచ్చింది. అలానే, వ్యాపారవేత్తల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం స్కీములను తీసుకువచ్చింది. అయితే, వ్యాపారవేత్తలు కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఎలాంటి ప్రయోజనాలు ని పొందవచ్చు అనేది చూడాలనుకుంటున్నారా..?
అయితే, ఇక పూర్తి వివరాలను చూసేయండి. ఏప్రిల్ 2017 లో భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ ని వ్యాపారవేత్తల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా, ఇప్పటికే చాలా మంది ప్రయోజనాన్ని పొందారు. అర్హులైన వాళ్ళు, దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ.10 లక్షలు రూపాయల నుండి పొందవచ్చు. మూడు కేటగిరీలలో లోన్స్ ఇస్తారు. శిశు లోన్ కేటగిరిలో 50వేల రూపాయల హామీ రుణాన్ని ఇస్తుంది. కిషోర్ కింద మొత్తం ఐదు లక్షల దాకా ఇస్తుంది. తరుణ్ యోజన వ్యాపారవేత్తల కోసం 10 లక్షల రూపాయల వరకు లోన్ ని సులభంగా ఇస్తుంది.
24 నుండి 70 సంవత్సరాలు వయసు వాళ్ళు, లోన్ పొందవచ్చు. ప్రధానమంత్రి ముద్ర లోన్ కోసం, దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు, అప్లికేషన్ తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన పత్రాలని తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. వ్యాపారానికి సంబంధించిన వివరాలను చూసి, పదిలక్షల వరకు లోన్ ఇస్తారు. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, మీరు ముద్ర లోన్ పొందవచ్చు. లేదంటే, సమీప బ్యాంకు శాఖకు వెళ్లి కూడా లోన్ తీసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…