సాధారణంగా కొందరికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు ఉంటాయి. అయితే వారు ఆ కార్డుల్లో కొన్ని కార్డులనే వాడుతుంటారు. కొన్నింటిని వాడరు. కానీ ఈ విషయం తెలిస్తే వారు డెబిట్ కార్డులను ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే.. డెబిట్ కార్డులను అసలు వాడకపోతే అలాంటి కార్డులను బ్లాక్ చేయాలని త్వరలో ఆదేశాలు రానున్నాయి. అవును.. ఆర్‌బీఐ ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ త్వరలోనే డెబిట్ కార్డులకు సంబంధించి కీలక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డెబిట్ కార్డులను వాడకపోతే అలాంటి కార్డులను బ్లాక్ చేయాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తుందని సమాచారం. ఈ క్రమంలోనే వినియోగదారులు వాడని తమ డెబిట్ కార్డులను ఇప్పటికైనా వాడాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఈ విషయమై ఇప్పటికే తన ఖాతారుదాలకు మెసేజ్‌లు, మెయిల్స్ కూడా పంపిస్తోంది. వాడని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తామని, కనుక వాటితో ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. త్వరలోనే ఇతర బ్యాంకులు కూడా ఈ విషయమై ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…