టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ “బంగార్రాజు”. ఈ సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” మూవీకి సీక్వెల్ గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నాడు. ఈ మూవీ కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక షూటింగ్ ప్రారంభమవుతుందని,అందుకు సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇటీవల నాగార్జున అధికారికంగా ప్రకటించారు.
సోగ్గాడే చిన్నినాయన మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ “బంగార్రాజు” మూవీ కథ మాత్రం కొత్తగా ఉంటుందని,పాత్రల తీరు కూడా కొత్తగా ఉంటాయని దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఓ సందర్భంలో తెలిపారు. ఇందులో కూడా నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు.
సోగ్గాడే చిన్ని నాయన మూవీలో నాగార్జున డబల్ రోల్ పోషించాడు. అందుకు ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సి వచ్చింది కానీ బంగార్రాజు మూవీలో మరో పాత్రకూ అవకాశం లేదు కాబట్టి సీత పాత్ర వుండదు. కావున లావణ్య త్రిపాఠికి ఈ మూవీలో అవకాశం ఉండదని స్పష్టం అవుతోంది. ఇక ఈ మూవీలో నాగార్జున కొడుకు,కోడలు పాత్రల్లో నాగచైతన్య, సమంత నటిస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…