నా పేరు మీనాక్షి సీరియల్ భార్య ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నవ్య స్వామి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తుంటారు. తాజాగా ఈమె అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన లవ్ స్టోరీ గురించి క్లారిటీ ఇచ్చారు.
మైసూర్ కు చెందిన ఈ భామ డాక్టర్ కావాలని ఉండేదట. అయితే ఓసారి కన్నడ సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లి ఆ విధంగా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ కన్నడ నాట సూపర్ హిట్ అయింది. తెలుగులో”నా పేరు మీనాక్షి” సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం “ఆమె కథ” సీరియల్ లో నటిస్తోంది. బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాల్గొన్న ఈమె మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం నవ్య స్వామి నటిస్తున్న ఆమె కథ సీరియల్ లో రవికృష్ణ, నవ్య స్వామి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో ఈ జంట బుల్లితెరపై పాపులర్ అయింది.అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా జంటగా నటిస్తున్న ఈ ఇద్దరిపై ఎన్నో రూమర్లు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి.ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా వార్తలు రావడంతో తన కుటుంబం ఎంతో డిస్ట్రబ్ అయ్యిందని, ఈ విషయం తన కుటుంబాన్ని ఎంతో బాధించిందని తెలిపారు.రవి తను కేవలం మంచి స్నేహితులని వారి మధ్య ఎటువంటి ప్రేమ లేదని నవ్య స్వామి క్లారిటీ ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…