Rs.10 Note : మనం పది రూపాయల నోటుని చూసి చాలా రోజులవుతుందనే చెప్పవచ్చు. ప్రజలందరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తుండడంతో నోట్ల వాడకం తగ్గుతూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఈ పది రూపాయల నోటు మీ దగ్దర ఉంటేమాత్రం మీరు లక్షాధికారులు కావడం ఖాయం. ఈ పది రూపాయల నోటు మీ దగ్గర ఉంటే చాలు మీరు దీనితో నేరుగా లక్షలు సంపాదించవచ్చు. సాధారణంగా వివిధ దేశాలు వారి కరెన్సీలో ఎప్పటికప్పుడు చాలా మార్పులు తీసుకువస్తూ ఉంటాయి. అలాగే మన భారతదేశంలో కూడా కరెన్సీ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో మన దేశంలో చాలా పాత నోట్లు, నాణెలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ పాత నోట్లే వాటి అసలు కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే పది రూపాయల నోటు విలువ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు చెప్పే పది రూపాయల నోటు చాలా పాతది. ఈ నోటు వెనుక నెమలి బొమ్మ కూడా ఉంది. నెమలి బొమ్మ ఉండే ఈ పది రూపాయల నోటు విలువ నేడు లక్షలల్లో ఉంది. ఈ నోటు ఇప్పుడు లభించడం కూడా చాలా కష్టం. ఇవి మార్కెట్ లో చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఈ నోటు మీ దగ్గర ఉంటే మీ ధనవంతులు అవ్వడం ఖాయం. ఈ నోటు మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ పది రూపాయల నోటు వెనుక నెమలి బొమ్మ ఉండడంతో పాటు దీని సీరియల్ నెంబర్ కూడా క్రమంగా ఉంటే అనగా 567 ఇలా కనుక ఉంటే ఈ నోటు మరింత ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది.
ఇటువంటి పది రూపాయల నోటుకి ఇప్పుడు మార్కెట్ లో 30 వేల నుండి లక్షల వరకు ఉంటుంది. ఇటువంటి పది రూపాయల నోటు మీ దగ్గర ఉంటే కనుక మీరు అదృష్టవంతులు అనే చెప్పవచ్చు. ఇలా నెమలి బొమ్మ ఉన్న పది రూపాయల నోటును మీరు ఆన్ లైన్ లో సులభంగా అమ్ముకోవచ్చు. Ebay, Quikr, Coinbazaar వంటి ప్లాట్ ఫ్లామ్ లల్లో ఈ నోటును సులభంగా అమ్ముకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…