Money : జోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం మనకు భవిష్యత్తులో వచ్చే లాభ నష్టాలను కూడా సూచిస్తూ ఉంటాయి. వర్తమానంలో మనకు కనిపించే కొన్ని లక్షణాలు, సూచనలను బట్టి మనకు భవిష్యత్తులో మంచి జరుగుతుందో.. చెడు జరుగుతుందో… ఇప్పుడే తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలను ఇప్పుడు అర్థం చేసుకుంటే కనుక మనకు భవిష్యత్తులో వచ్చే నష్టాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే చాలా మందికి ప్రస్తుతం కనిపిస్తున్న సూచనలను అర్థం చేసుకోలేక భవిష్యత్తులో తీవ్ర నష్టాలకు గురి అవుతూ ఉంటారు. కొన్ని సూచనలు లక్ష్మీ దేవి ఇంటి నుండి నిష్క్రమించడాన్ని కూడా సూచిస్తాయి. భవిష్యత్తులో పేదరికం, అప్పుల బాధలను కూడా సూచిస్తాయి. అయితే చాలా మంది వీటిని అర్థం చేసుకోలేక పెద్ద నష్టాలను చవి చూస్తూ ఉంటారు. లక్ష్మీ దేవికి ఆగ్రహం తెప్పించడంతో పాటు మనకు భవిష్యత్తులో నష్టాన్ని కలిగించే కొన్ని సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఇండ్లల్లో మనీ ప్లాంట్ ను పెంచుకుంటూ ఉంటారు. అన్నట్టుండి ఎంతో పచ్చగా ఉండే మనీ ప్లాంట్ ఎండిపోతే అది లక్ష్మీదేవి కోపానికి ఒక సంకేతం. భవిష్యత్తులోఆర్థిక నష్టాలు వస్తాయని ఇది సూచిస్తుంది. దీనిని నివారించడానికి ఎండిన మనీ ప్లాంట్ స్థానంలో కొత్తది నాటాలి. అలాగే ప్రతిశుక్రవారం లక్ష్మీ దేవికి పూజ చేయాలి. అలాగే కొందరి ఇండ్లల్లో ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికి తులసి చెట్టు ఎండిపోతూ ఉంటుంది. తులసి చెట్టు ఎండిపోతే రాబోయో రోజులకు ఇది ఒక చెడు సంకేతం. ఇలా జరిగితే ఇంట్లో పేదరికం, దుఃఖం, బాధ చుట్టుముడతాయి. అలాగే మన చేతిలో నుండి నోట్లు లేదా నాణెలు తరుచూ కింద పడుతూ ఉంటాయి. ఇలా జరగడం మంచిది కాదు. ఇది ఆర్థిక పరిస్థితి ఆధ్వానంగా మారడాన్ని సూచిస్తుంది.
ఇలా అనుకోకుండా డబ్బు కింద పడితే కనుక వెంటనే డబ్బును చేతులోకి తీసుకుని నుదుటిపై ఉంచి లక్ష్మీ దేవిని క్షమించమని అడగాలి. అదే విధంగా ఇంట్లో దొంగతనం జరిగినట్టు లేదా చిరిగిన జేబు కలలో కనిపిస్తే కూడా మంచిది కాదు. ఇవి ఒక శుభ సంకేతాలు. ఇవి భారీ ఆర్థిక నష్టాన్ని సూచిస్తాయి. కనుక ఇంట్లో భద్రత విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో పాటు మీరు చేసే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఈ సూచనలు మనకు భవిష్యత్తులో ఆర్థికంగా మరియు మానసికంగా కూడా నష్టాన్ని కలిగిస్తాయని ఈ సూచనలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…