ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. అంటే వస్తువు ఎంత పాతది అయితే దాని విలువ అంత పెరుగుతుందని అర్థం. ఈ క్రమంలోనే ఒకప్పటి కరెన్సీ నోట్లు, కాయిన్లకు మార్కెట్‌లో ప్రస్తుతం భలే డిమాండ్ ఉంది. అయితే అలాంటి పాత నోట్లు లేదా నాణేలు ఉన్నవారు వాటిని ఎలా అమ్మాలా ? అని సందేహిస్తుంటారు. కానీ ఆన్‌లైన్‌లో వాటిని తేలిగ్గా అమ్మవచ్చు.
పాత కరెన్సీ నోట్లు, నాణేలను అమ్మేందుకు OLX, eBay వంటి సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అకౌంట్‌ను క్రియేట్ చేసి అందులో మీ దగ్గర నోటు లేదా నాణేలకు చెందిన ఫోటోలను అప్‌లోడ్ చేసి వాటికి ధరను నిర్ణయించి యాడ్‌ను పోస్ట్ చేస్తే చాలు. ఆసక్తి ఉన్నవారు మీ ఫోన్ నంబర్‌లో మిమ్మల్ని సంప్రదించి వాటిని సులభంగా కొనుగోలు చేస్తారు.
ఇక https://www.coinbazaar.in అనే సైట్‌లోనూ పాత నాణేలు, కరెన్సీ నోట్లను విక్రయించవచ్చు. ఇందులో అయితే మంచి ధర వస్తుంది. అయితే ఇందులో కేవలం పాత నాణేలె, కరెన్సీ నోట్లు మాత్రమే కాదు రకరకాల జ్యువెల్లరీ, కాయిన్స్‌ను కొనవచ్చు. బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. అందువల్ల మీ దగ్గర ఏవైనా పాత నోట్లు, కాయిన్లు ఉంటే ఇకపై వాటిని ఎక్కడ అమ్మాలా ? అని సందేహించకండి. ఆయా సైట్లలో సంప్రదించండి. సులభంగా వాటిని అమ్మేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…