స‌మాచారం

Gruha Jyothi Scheme : గృహ‌జ్యోతి ల‌బ్ధిదారుల‌కు షాక్‌.. జీరో క‌రెంట్ బిల్ క‌ట్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gruha Jyothi Scheme &colon; గ‌తంలో మాదిరిగా కాకుండా ప్ర‌జ‌à°²‌కు నిజ‌మైన సంక్షేమ à°ª‌à°¥‌కాల‌ను అందించేందుకు ప్ర‌స్తుతం అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు&comma; అటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప్ర‌à°¯‌త్నిస్తున్నాయి&period; మోస‌పూరిత హామీల‌ను ఇస్తే ప్ర‌జ‌లు à°¨‌మ్మ‌డం లేదు&period; ప్ర‌భుత్వాల‌ను కూల్చేస్తున్నారు&period; క‌నుక రాజ‌కీయ పార్టీలు స్కీమ్‌à°²‌ను ప్ర‌క‌టించే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుని à°®‌రీ స్కీమ్‌à°²‌ను అందిస్తున్నాయి&period; అయితే తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి అద్భుత‌మైన à°ª‌à°¥‌కాల‌ను అందిస్తామ‌ని చెప్పి సీఎం అయ్యారు&period; అందులో గృహ జ్యోతి కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°ª‌à°¥‌కం కింద అర్హులైన పేద‌à°²‌కు ఉచితంగా గృహావ‌à°¸‌రాల‌కు క‌రెంటును అందిస్తారు&period; 200 యూనిట్లు అంత‌కన్నా à°¤‌క్కువ విద్యుత్‌ను వాడుకునే పేద‌లు ఇందుకు అర్హులు&period; 2024 ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 27à°µ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ స్కీమ్‌ను ప్ర‌క‌టించింది&period; దీంతోపాటు రూ&period;500కే గ్యాస్ సిలిండ‌ర్‌ను కూడా అదే రోజు ప్ర‌క‌టించారు&period; ఈ క్ర‌మంలోనే అర్హులైన à°²‌బ్ధిదారులంద‌రికీ మార్చి మొద‌టి వారం నుంచి సున్నా బిల్లులు à°µ‌స్తున్నాయి&period; ఇక ఇందుకు గాను బిల్లింగ్ మెషిన్ల‌లో ప్ర‌త్యేక‌మైన సాఫ్ట్‌వేర్‌ను అమ‌ర్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;52816" aria-describedby&equals;"caption-attachment-52816" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-52816 size-full" title&equals;"Gruha Jyothi Scheme &colon; గృహ‌జ్యోతి à°²‌బ్ధిదారుల‌కు షాక్‌&period;&period; జీరో క‌రెంట్ బిల్ క‌ట్‌&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;cm-revanth-reddy&period;jpg" alt&equals;"Gruha Jyothi Scheme some customers lost their eligibility " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-52816" class&equals;"wp-caption-text">Gruha Jyothi Scheme<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ప్ర‌జాపాల‌à°¨‌లో ఇచ్చిన à°¦‌à°°‌ఖాస్తు&comma; రేష‌న్ కార్డు ఆధారంగా అర్హులైన వారికి బిల్లింగ్ మెషిన్‌లో నుంచి ఆటోమేటిక్‌గా జీరో బిల్ à°µ‌చ్చేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు&period; దీంతో ఇప్ప‌టికే చాలా మందికి జీరో బిల్స్ à°µ‌స్తున్నాయి&period; అయితే గృహ‌జ్యోతి à°ª‌à°¥‌కంపై వేస‌వి కాలం ప్ర‌భావం à°ª‌డింది&period; ఈ à°ª‌à°¥‌కానికి అర్హులైన వారిలో కొంద‌రికి గృహ‌జ్యోతి స్కీం క‌ట్ అయింది&period; దీంతో వినియోగ‌దారులు షాక‌వుతున్నారు&period; రూల్ ప్ర‌కారం 200 యూనిట్లు లేదా అంత‌క‌న్నా à°¤‌క్కువ క‌రెంటు వాడితేనే జీరో బిల్ à°µ‌స్తుంది&period; 200 మీద ఒక్క యూనిల్ పెరిగినా à°¸‌రే జీరో బిల్ రాదు&comma; క‌రెంటు బిల్లు పూర్తిగా à°µ‌స్తుంది&comma; దాన్ని క‌ట్టాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మార్చి నెల à°µ‌à°°‌కు బాగానే ఉన్నా ఆ à°¤‌రువాత నుంచి ఎండ‌లు ముదిరాయి క‌నుక ఫ్యాన్లు&comma; కూల‌ర్ల‌ను చాలా మంది వాడారు&period; దీంతో à°¸‌à°¹‌జంగానే క‌రెంటు బిల్లు ఎక్కువ‌గా à°µ‌చ్చింది&period; à°«‌లితంగా వారు గృహ‌జ్యోతి à°ª‌à°¥‌కానికి అన‌ర్హులు అయ్యారు&period; 200 యూనిట్ల పైన విద్యుత్ వాడ‌డంతో బిల్లు పూర్తిగా à°µ‌చ్చింది&period; దీంతో ఏప్రిల్‌&comma; మే నెల‌à°²‌కు బిల్లు à°µ‌చ్చింది&period; జీరో బిల్ రాలేదు&period; à°«‌లితంగా పూర్తి బిల్లును క‌ట్టాల్సి à°µ‌స్తుంది&period; ఇది చూసిన వినియోగ‌దారులు షాక‌వుతున్నారు&period; కానీ అధికారులు మాత్రం రూల్ ప్ర‌కార‌మే బిల్ à°µ‌చ్చింద‌ని&comma; 200 యూనిట్ల లోపు ఉంటేనే జీరో బిల్ à°µ‌స్తుంద‌ని చెబుతున్నారు&period; ఏది ఏమైనా కొంద‌రు à°²‌బ్ధిదారుల‌కు ఈ à°ª‌à°¥‌కం క‌ట్ అయిన కార‌ణంగా వారు విచారంగా ఉన్నార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ప్ర‌భుత్వం ఇచ్చే à°ª‌à°¥‌కాలు బాగానే ఉంటాయి కానీ వాటిని ఆచి తూచి వాడాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM