ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారికి వైరస్‌లు, మాల్‌వేర్‌ల బెడద ఎక్కువే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అనేక యాప్స్‌లో ఇప్పటికీ వైరస్‌లు, మాల్‌వేర్‌లు ఇన్‌ఫెక్ట్ అయిన యాప్‌లు చాలానే ఉన్నాయి. వాటిని గూగుల్ ఎప్పటికప్పుడు గుర్తించి తొలగిస్తూనే ఉంది. అయినప్పటికీ ఎప్పుడూ ఆ యాప్‌లు బయట పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అలాంటి కొన్ని యాప్‌లను తాజాగా గుర్తించారు.
1. Auxiliary Message
2. Fast magic SMS
3. Free CamScanner
4. Super Message
5. Element Scanner
6. Go messages
7. travel wallpapers
8. Super SMS
పైన తెలిపిన 8 యాప్‌లను గనక మీరు వాడుతున్నట్లయితే వెంటనే ఈ యాప్‌లను ఫోన్‌లలోంచి తీసేయండి. ఎందుకంటే ఈ యాప్‌లకు జోకర్ అనే మాల్‌వేర్ ఇన్‌ఫెక్ట్ అయింది. అందువల్ల ఈ యాప్‌లను వెంటనే తీసేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి జోకర్ యాప్ గతేడాది కూడా పలు యాప్‌లకు ఇన్‌ఫెక్ట్ అయింది. దీంతో గతేడాది ఈ వైరస్ ఇన్‌ఫెక్ట్ అయిన 40 యాప్‌లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇక ఇప్పుడు తాజాగా మరో 8 యాప్‌లను తీసేసింది. అందువల్ల ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నవారు వెంటనే వాటిని తీసేయాలని, తరువాత ఫోన్లను యాంటీ వైరస్ యాప్‌లతో పూర్తిగా స్కాన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…