టెక్నాల‌జీ

అమెజాన్ గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్.. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్బంగా గ్రేట్ ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది&period; ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఆగ‌స్టు 9à°µ తేదీ à°µ‌à°°‌కు కొన‌సాగ‌నుంది&period; ఇందులో భాగంగా ఫోన్లు&comma; స్మార్ట్ వాచ్‌లు&comma; ల్యాప్‌టాప్‌లు&comma; టీవీల‌పై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5909 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;amazon-freedom-sale&period;jpg" alt&equals;"Amazon Great Freedom Festival Sale offers on phones tvs and tablets " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సేల్‌లో మొబైల్స్ పై 40 శాతం à°µ‌à°°‌కు&comma; హెడ్ ఫోన్స్ పై 70 శాతం à°µ‌à°°‌కు&comma; స్మార్ట్ వాచ్‌à°²‌పై 60 శాతం à°µ‌à°°‌కు&comma; ట్యాబ్‌à°²‌పై 45 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గింపు à°§‌à°°‌à°²‌ను అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">స్మార్ట్ ఫోన్ల‌పై అందుబాటులో ఉన్న డీల్స్ వివ‌రాలు<&sol;h2>&NewLine;<ul style&equals;"text-align&colon; justify&semi;">&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ ఐఫోన్ 12 ప్రొ 128 జీబీ &&num;8211&semi; రూ&period;1&comma;08&comma;900 &lpar;రూ&period;11వేలు à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ ఐఫోన్ 11 64జీబీ &&num;8211&semi; రూ&period;48&comma;999 &lpar;రూ&period;6901 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">వన్‌ప్ల‌స్ 9 5జి 6జీబీ &plus; 128 జీబీ &&num;8211&semi; రూ&period;45&comma;999 &lpar;రూ&period;4వేలు తగ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌న్‌ప్ల‌స్ 9ఆర్ 5జి &&num;8211&semi; రూ&period;37&comma;999 &lpar;రూ&period;2000 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">ఎంఐ 11ఎక్స్ 5జి 6జీబీ &plus; 128 జీబీ &&num;8211&semi; రూ&period;27&comma;999 &lpar;రూ&period;2000 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">శాంసంగ్ గెలాక్సీ ఎం42 5జి 6జీబీ &plus; 128 జీబీ &&num;8211&semi; రూ&period;20&comma;999 &lpar;రూ&period;1000 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">రెడ్‌మీ నోట్ 10 ప్రొ మ్యాక్స్‌ 6జీబీ &plus; 128 జీబీ &&num;8211&semi; రూ&period;18&comma;999 &lpar;రూ&period;1000 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">ఐక్యూ జ‌డ్‌3 5జి 6జీబీ &plus; 128 జీబీ &&num;8211&semi; రూ&period;18&comma;490 &lpar;రూ&period;1500 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">ఒప్పో ఎఫ్17 6జీబీ &plus; 128 జీబీ &&num;8211&semi; రూ&period;14&comma;990 &lpar;రూ&period;2000 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">టెక్నో స్పార్క్ 7టి 4జీబీ &plus; 64 జీబీ &&num;8211&semi; రూ&period;8&comma;599 &lpar;రూ&period;400 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">రెడ్‌మీ 9ఎ &&num;8211&semi; రూ&period;6&comma;799 &lpar;రూ&period;500 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">à°°à°¿à°¯‌ల్‌మి సి11 &lpar;2021&rpar; &&num;8211&semi; రూ&period;6&comma;699 &lpar;రూ&period;300 à°¤‌గ్గింపు&rpar;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ సేల్‌లో యాపిల్‌కు చెందిన ఐప్యాడ్ ఎయిర్ 2020 రూ&period;47&comma;900 ప్రారంభ à°§‌à°°‌కు à°²‌భిస్తోంది&period; ల్యాప్‌టాప్‌లు రూ&period;30వేల ప్రారంభ à°§‌à°°‌కు లభిస్తున్నాయి&period; టీవీల‌పై 55 శాతం&comma; స్మార్ట్ ఫోన్ కేసెస్‌పై 70 శాతం&comma; ఇంట‌ర్న‌ల్ ఎస్ఎస్‌డీలు&comma; మెమోరీల‌పై 40 శాతం&comma; కెనాన్ కెమెరాల‌పై 24 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గింపు à°§‌à°°‌à°²‌ను అందిస్తున్నారు&period; అమెజాన్‌కు చెందిన Echo Dot &lpar;4th Gen&comma; 2020&rpar; à°§‌à°° రూ&period;1050 తగ్గి రూ&period; 3&comma;449 à°§‌à°°‌కు à°²‌భిస్తుండ‌గా&comma; Fire TV Stick &lpar;3rd Gen&comma; 2021&rpar; à°§‌à°° రూ&period;1200 à°¤‌గ్గిం రూ&period;2&comma;799 కు à°²‌భిస్తోంది&period; అలాగే Echo Dot &lpar;3rd Gen&rpar; రూ&period;1050 à°¤‌గ్గి రూ&period;2&comma;449 à°§‌à°°‌కు&comma; Fire TV Stick Lite &lpar;2020&rpar; రూ&period;700 à°¤‌గ్గి రూ&period;2&comma;299 à°§‌à°°‌కు à°²‌భిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బోట్ బ్లూటూత్ స్పీక‌ర్లు&comma; సౌండ్ బార్‌à°²‌పై 75 శాతం à°µ‌à°°‌కు రాయితీని అందిస్తున్నారు&period; సోనీ హెడ్ ఫోన్స్ ను 47 శాతం డిస్కౌంట్‌తో రూ&period;1024 ప్రారంభ à°§‌à°°‌కు కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; వైర్డ్ ఇయ‌ర్ ఫోన్స్ పై 87 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గింపు à°§‌à°°‌ను అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హాన‌ర్ మ్యాజిక్ వాచ్ 2 ను రూ&period;6వేలు à°¤‌గ్గింపుతో రూ&period;9&comma;999 à°§‌à°°‌కు&comma; అమేజ్‌ఫిట్ టి-రెక్స్ ను రూ&period;3500 à°¤‌గ్గింపు తో రూ&period;6499 à°§‌à°°‌కు&comma; అమేజ్‌ఫిట్ జీటీఎస్‌2 మినీ ని రూ&period;500 à°¤‌గ్గింపుతో రూ&period;6499కు&comma; అమేజ్ ఫిట్ బిప్ యు ప్రొ ను రూ&period;300 à°¤‌గ్గింపుతో రూ&period;4699కు&comma; à°µ‌న్‌ప్ల‌స్ స్మార్ట్ బ్యాండ్‌ను రూ&period;300 à°¤‌గ్గింపుతో రూ&period;2199 à°§‌à°°‌కు ఈ సేల్‌లో కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో à°µ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM