ఆఫ్‌బీట్

దోమలు ప‌గ‌టిపూట ఎందుకు దాక్కుంటాయో తెలుసా ?

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు, దోమ‌లు మ‌న‌పై దాడి చేస్తుంటాయి. భారీ ఎత్తున అవి సంతానాన్ని వృద్ధి చేసి మ‌న‌ల్ని కుడుతుంటాయి. దీంతో మ‌న‌కు ప‌లు ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే దాదాపుగా దోమ‌ల‌న్నీ ఎక్కువ శాతం రాత్రి పూటే మ‌న‌ల్ని ఎక్కువ‌గా కుడ‌తాయి. డెంగ్యూకు కార‌ణం అయ్యే దోమ‌లు మాత్రం ప‌గ‌టి పూట కుడ‌తాయి. కానీ దోమ‌లు నిజానికి ప‌గ‌టిపూట దాక్కుంటాయి. అందుకు కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నం ఎక్కువ సేపు సూర్య‌కాంతిలో ఉండ‌లేం క‌దా. దోమ‌లు కూడా అంతే. వెలుతురులో ఉండ‌లేవు. ఉంటే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాయి. అందువ‌ల్ల దోమ‌లు వెలుతురులో ఉండ‌వు. కాబ‌ట్టే ప‌గ‌టిపూట అవి దాక్కుంటాయి. అవి ముఖ్యంగా చీక‌టిగా, తేమ‌గా ఉండే ప్ర‌దేశాల్లో దాక్కుంటాయి. ప‌గ‌టి పూట ఆయా ప్ర‌దేశాల్లో అవి దాక్కుంటాయి. అందుక‌నే మ‌న‌ల్ని దోమ‌లు ప‌గ‌లు దాదాపుగా కుట్ట‌వు. ఆ స‌మ‌యంలో అవి దాక్కుని ఉంటాయి.

సాయంత్రం అయితే చీక‌టి ప‌డుతుంటుంది క‌నుక అవి దాక్కున్న ప్ర‌దేశాల నుంచి బ‌య‌టకు వ‌స్తుంటాయి. ఇక మ‌న ఇళ్ల‌లో గ‌దుల మూలల్లో, టేబుళ్ల కింద‌, సోఫాల కింద‌, వెనుక‌, బెడ్ల కింద‌, క‌ర్టెన్ల చాటున, కప్ బోర్డుల్లో, బుక్ షెల్ఫ్‌ల‌లో, నీరు ఉండే ద‌గ్గ‌ర‌, బ‌ట్ట‌ల మ‌ధ్య, బెడ్ షీట్ల‌లో దాక్కుంటాయి. అందుక‌నే వాటిని తీస్తే దోమ‌లు ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. అయితే వెలుతురు ఉంటే అవి బ‌య‌ట‌కు రావు. చీక‌ట్లోనే ఉంటాయి. క‌నుక ఇంట్లోకి వెలుతురు, గాలి బాగా వ‌చ్చేలా చేసుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

Akira Nandan : అకీరా నందన్ వ‌చ్చేస్తున్నాడు..? సినిమాల్లో ఎంట్రీ క‌న్‌ఫామ్‌..? పేరు ఇదే..?

Akira Nandan : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎంత పేరు ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న…

Saturday, 11 May 2024, 8:08 PM

Aa Okkati Adakku OTT : ఓటీటీలో అల్ల‌రి న‌రేష్ ఆ ఒక్క‌టి అడ‌క్కు మూవీ.. ఎందులో అంటే..?

Aa Okkati Adakku OTT : అల్ల‌రి న‌రేష్ ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లు సినిమాల్లో న‌టించినా హిట్ కాలేక‌పోయాయి. తాజాగా…

Saturday, 11 May 2024, 5:57 PM

LPG Gas Cylinder Rules : త్వ‌ర‌లో మారనున్న గ్యాస్ సిలిండ‌ర్ నిబంధ‌న‌లు..?

LPG Gas Cylinder Rules : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వాలు…

Saturday, 11 May 2024, 2:16 PM

Google Pay Personal Loan : మీరు గూగుల్ పే ను ఉప‌యోగిస్తున్నారా.. అయితే అకౌంట్‌లోకి రూ.9 ల‌క్ష‌ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

Google Pay Personal Loan : ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది కొన్ని సార్లు స‌త‌మ‌తం అవుతుంటారు. స‌రైన టైముకు…

Friday, 10 May 2024, 3:57 PM

Allu Arjun : ఆర్య హీరోయిన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అల్లు అర్జున్‌

Allu Arjun : అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఆర్య మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ…

Friday, 10 May 2024, 11:37 AM

Staying In AC : ఏసీల్లో ఎక్కువ‌గా గ‌డుపుతున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Staying In AC : వేస‌విలో చ‌ల్ల‌గా ఉండేందుకు చాలా మంది కూల‌ర్లు, ఏసీల కింద ఎక్కువ‌గా గడుపుతుంటారు. కూల‌ర్లు…

Friday, 10 May 2024, 8:55 AM

Betel Leaves Health Benefits : త‌మ‌ల‌పాకుల‌తో ఇన్ని లాభాలు ఉంటాయ‌ని మీకు తెలుసా..? క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Betel Leaves Health Benefits : త‌మ‌ల‌పాకులు అన‌గానే చాలా మందికి కిళ్లీ దుకాణాల్లో వేసుకునే కిళ్లీయే గుర్తుకు వ‌స్తుంది.…

Thursday, 9 May 2024, 7:48 PM

Siren 108 Movie On OTT : ఈ సినిమా ముందు దృశ్యం కూడా వేస్టే.. ఓటీటీని ఊపేస్తున్న ఈ మూవీని మీరు చూశారా..?

Siren 108 Movie On OTT : వెంక‌టేష్, మీనా క‌ల‌సి న‌టించిన దృశ్యం సినిమా రెండు పార్టులుగా వ‌చ్చిన…

Thursday, 9 May 2024, 12:44 PM