గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే పోర్నోగ్రఫీ సినిమాలు తీస్తూ వాటిని అప్లోడ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు చేస్తూ నటి శిల్పాశెట్టి భర్త,ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తాజాగా పోర్నోగ్రఫీ పై కాంట్రవర్సి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేశారు.
రాజ్ కుంద్రా అరెస్ట్, పోర్నోగ్రఫీ పై ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ ప్రారంభంలోనే… శృంగారం అంటే తన దృష్టిలో బంగారమని వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తులకు ఇష్టమైనప్పుడు శృంగారం చేయడం తప్పు కాదు ఆ వ్యక్తుల అంగీకారంతో షూట్ చేయడం తప్పు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో వందలు వేల కొద్దీ ఈ విధమైనటువంటి వీడియోలు ఉన్నాయి. వాటన్నింటినీ బయటికి తీస్తే చాలామందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. రాజ్ కుంద్రా ఒక వ్యాపారవేత్త, ఒక సెలబ్రిటీ భర్త కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది అంటూ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…