ప్రస్తుత తరుణంలో చాలా మంది సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల ఫొటోలను చూస్తున్నారు. అనేక ఫొటోలు ఆయా మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని ఫొటోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక కొన్ని పజిల్స్ మాదిరిగా ఉంటాయి. ఇలా పజిల్స్ లా ఉండే ఫొటోలను చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. వాటిల్లో ఉండే వస్తువులు లేదా జంతువులు లేదా మనుషులను కనిపెట్టేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా పజిల్స్ లాంటి ఫొటోలకు సమాధానాలను కనిపెట్టడం వల్ల మెదడు షార్ప్ అవుతుంది. ఏకాగ్రత్త, ఆలోచనా శక్తి పెరుగుతాయి. ఇక ఇలాంటిదే ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏమిటంటే..
కింద ఇచ్చిన చిత్రంలో ఉన్న మనిషిని చూశారు కదా. అడవిలో రాయికి ఒరిగి సేదతీరుతున్నాడు. చుట్టూ జంతువులు కూడా ఉన్నాయి. అయితే అతని గుర్రం మాత్రం పక్కన లేదు. అది ఆ చిత్రంలో దాగి ఉంది. మరి ఆ గుర్రాన్ని మీరు కనిపెట్టగలరా. కనిపెట్టగలరేమో ఒక్కసారి ట్రై చేయండి. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ఫొటోను చూస్తూ అందులో దాగి ఉన్న గుర్రాన్ని కనిపెట్టేందుకు పోటీ పడుతున్నారు. అయితే దీన్ని చూసిన వెంటనే 12 సెకన్లలో గుర్తించాలి. అప్పుడే మీ కంటి చూపు, తెలివితేటలు అమోఘంగా ఉన్నట్లు లెక్క. ఇలా చూసి చెప్పడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో దాదాపుగా 78 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మిగిలిన 22 శాతంలో 20 శాతం మంది ఆలస్యంగా అయినా సరే గుర్రాన్ని కనిపెట్టారు. ఇక 2 శాతం మంది మొదటి 12 సెకన్లలో చెప్పేశారు. మరి మీరు కూడా అలా చెప్పగలరేమో చూడండి.
మీకు సమాధానం లభించడం లేదా. అయితే పైన ఇచ్చిన చిత్రానికి జవాబుగా కింద ఇంకో చిత్రాన్ని ఇచ్చాం చూడండి. చూశారు కదా. గుర్రం కనిపించిందా. అవును.. ఆ గుర్రం ఆ వ్యక్తి పక్కనే దాక్కుని ఉంది. కానీ అంత సులభంగా ఎవరూ గుర్తించలేరు. ఇక ఈ ఫొటో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ సవాల్ విసురుతోంది. దీన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా చూపించి వారు గుర్రాన్ని కనిపెట్టగలరేమో ప్రయత్నించండి. ఈ ఫొటోను షేర్ చేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…