ఆఫ్‌బీట్

Anand Mahindra : ఆర్చర్ శీతల్ దేవిని ప్రశంసిస్తున్న ఆనంద్ మహేంద్ర.. నచ్చిన కారు కూడా తీసుకోమంటూ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anand Mahindra &colon; మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడు కూడా&comma; ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు&period; ప్రతిభ ఉన్న వాళ్ళని&comma; ప్రోత్సహించడంలో ఫస్ట్ ఉంటారు&period; అయినా అలాంటి వ్యక్తులకి అభిమానాన్ని&comma; మద్దతుని కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు&period; తాజాగా ఆసియా పారా గేమ్స్ బంగారు పతాక విజేత ఆర్చర్ శీతల్ దేవిని&comma; ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ పోస్ట్ ప్రస్తుతం&comma; సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; ఎక్సె లో పోస్ట్ పెట్టిన ఆనంద్ మహేంద్ర&comma; తమ కంపెనీ కార్లలో ఆమెకి నచ్చిన కారుని&comma; తీసుకోవాలని కోరారట&period; దానిని ఆమె నడిపేందుకు వీలుగా తయారు చేసి&comma; ఇస్తానని కూడా చెప్పడం జరిగింది&period; రెండు చేతులు లేని శీతల్ దేవి&comma; ఆసియా పారా గేమ్స్ లో ఒకే ఒక ఎడిషన్ లో&comma; రెండు గోల్డ్ మెడల్స్ ని గెలుచుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45843" aria-describedby&equals;"caption-attachment-45843" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45843 size-full" title&equals;"Anand Mahindra &colon; ఆర్చర్ శీతల్ దేవిని ప్రశంసిస్తున్న ఆనంద్ మహేంద్ర&period;&period; నచ్చిన కారు కూడా తీసుకోమంటూ&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;anand-mahindra&period;jpg" alt&equals;"Anand Mahindra given free car to archer sheetal" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45843" class&equals;"wp-caption-text">Anand Mahindra<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి భారతీయ మహిళగా&comma; ఈమె విజయాన్ని అందుకున్నారు&period; జీవితంలో ఇంకెప్పుడు&comma; చిన్నచిన్న పనికిమాలిన సమస్యల గురించి ఆలోచించను&period; శీతల్ దేవి&comma; నువ్వు అందరికీ స్ఫూర్తి ప్రదాతవు&period; నీ నుండి ఎంతో నేర్చుకోవాలి అని ఆయన పోస్ట్ చేయడం జరిగింది&period; మా కంపెనీ కార్లలో నీకు నచ్చింది తీసుకో&period; దానిని నీకు నడపడానికి వీలుగా&comma; తయారు చేసి ఇస్తాను అని ట్విట్టర్ లో రాసుకోచ్చారు ఆనంద్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె కఠోర సాధనకు సంబంధించిన వీడియోని షేర్ చేయడం జరిగింది&period; ఈ ట్వీట్ కి మంచి స్పందన వస్తోంది&period; చాలామంది&comma; ఈ పోస్ట్ పై స్పందిస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు&period; ఈ ట్వీట్ కి యూజర్ల నుండి మంచి స్పందన వచ్చింది&period; చాలా మంది ఆనంద్ మహేంద్రా ని అభినందిస్తున్నారు&period; ఇది చూస్తుంటే&comma; ఆనంద్ మహేంద్ర మనసు ఎంత విశాలమో అర్ధం అవుతోంది&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM