Kajal Aggarwal : వీడి వీరాభిమానం త‌గ‌లెయ్య‌.. ఆచార్య‌లో కాజ‌ల్ లేదంటూ థియేట‌ర్ వ‌ద్ద‌ గోల‌గోల‌.. వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kajal Aggarwal &colon; భారీ అంచ‌నాల à°¨‌డుమ ఏప్రిల్ 29à°¨ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చిన చిత్రం ఆచార్య‌&period; ఈ సినిమాలో చిరంజీవి&comma; రామ్ చ‌à°°‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగాయి&period; అందులోనూ కొర‌టాల à°¶à°¿à°µ డైరెక్ష‌న్ కావ‌డంతో సినిమా హిట్ అనుకున్నారు&period; కానీ ఆ సినిమా దారుణంగా నిరాశ‌à°ª‌à°°‌చింది&period; మెగా అభిమానులు కూడా ఈ సినిమాను చూసి నీర‌సించిపోయారు&period; అయితే అంద‌రిది ఒక బాధ అయితే వీడిది ఒక బాధ‌&period; ఈ సినిమాలో కాజల్ లేద‌ని నానా హంగామా చేశాడు&period; ఏకంగా కింద‌à°ª‌à°¡à°¿ ఏడ్చేశాడు కూడా&period; ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25251" aria-describedby&equals;"caption-attachment-25251" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25251 size-full" title&equals;"Kajal Aggarwal &colon; వీడి వీరాభిమానం à°¤‌గ‌లెయ్య‌&period;&period; ఆచార్య‌లో కాజ‌ల్ లేదంటూ థియేట‌ర్ à°µ‌ద్ద‌ గోల‌గోల‌&period;&period; వీడియో&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;youth-kajal-aggarwal&period;jpg" alt&equals;"Youth cried for Kajal Aggarwal " width&equals;"1200" height&equals;"802" &sol;><figcaption id&equals;"caption-attachment-25251" class&equals;"wp-caption-text">Youth cried for Kajal Aggarwal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాజ‌ల్ లేదంటూ వాడు చేసిన à°¹‌డావిడికి చుట్టు à°ª‌క్క‌à°² జ‌నాలు షాక్ అయ్యారు&period; సినిమా బాగుంద‌ని చెబుతూనే à°®‌ధ్య à°®‌ధ్య‌లోకాజ‌ల్ పేరు ప్ర‌స్తావిస్తూ నానా హంగామా చేశాడు&period; మనోడు గ‌తంలో à°ª‌లు సినిమా థియేట‌ర్‌à°² à°µ‌ద్ద కూడా ఇలాంటి à°°‌చ్చనే చేశాడు&period; అయితే à°®‌నోడి స్పెషాలిటి ఏంటంటే సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన వారిని ఎలివేట్ చేస్తూ డైలాగులు చెబుతుంటాడు&period; ఈ వీడియో చూస్తే మీరు à°ª‌à°¡à°¿ à°ª‌à°¡à°¿ à°¨‌వ్వుతారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"m-jPPozmQ9c" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషించాడు&period; చరణ్‌కు జోడీగా పూజా హెగ్డె నటించింది&period; చిరంజీవి సరసన కాజల్‌ను తీసుకుని కొన్నిసన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపారు&period; లాహే సాంగ్‌లో కాజ‌ల్ క‌నిపించింది&period; కానీ ట్రైల‌ర్‌లో చూపించ‌క‌పోవ‌డంతో అనుమానాలు పుట్టుకొచ్చాయి&period; దానిపై ఇటీవ‌à°² ఇంట‌ర్వ్యూలో వివ‌à°°‌à°£ ఇచ్చారు కొర‌టాల‌&period; కాజల్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతోనే ఆమెను తీసేసినట్లు పేర్కొన్నారు&period; నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగుండదని&comma; అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగుండ‌à°¦‌ని అనిపించింద‌ని&period;&period; అందుక‌నే ఈ సినిమాలోనుంచి ఆమె సీన్ల‌ను తొలగించామని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాజ‌ల్ ఈ సినిమాలో నటించనప్పటికీ కాజల్‌ తన పారితోషికాన్ని పూర్తిగా అందుకుందని&comma; అందుకే సైలెంట్ గా ఉంద‌ని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది&period; దాదాపు కోటిన్నర రూపాయలు అందుకున్న‌ట్టు à°¸‌మాచారం&period; అయితే కాజ‌ల్ లేద‌ని అత‌గాడు నానా హంగామా చేయ‌డం అందరినీ షాక్‌కు గురి చేసింది&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM