Shriya Saran : ఒకప్పుడు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన అందాల ముద్దుగుమ్మ శ్రియ. చిన్నా పెద్దా, సీనియర్ జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన ఆడిపాడింది. దశబ్దాకాలంగా వెండి తెరపై అలరిస్తున్న అందాల తార శ్రియ.. ప్రముఖ దక్షిణాది తారల్లో ఒకరు. ఆమెకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు.. ఎంత అందంతో ఆకట్టుకుందో.. ఇప్పటికీ అంతే అందంతో ఆకట్టుకుంటోంది నటి శ్రియ. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైనా కూడా శ్రియ గ్లామర్ ఇంతైనా తగ్గలేదు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
2001లో విడుదలైన ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించిన శ్రియ ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. సంతోషం, చెన్నకేశవ రెడ్డి, నువ్వే నువ్వే, నీకు నేను నాకు నువ్వు.. చిత్రాలతో ఆకట్టుకుంది. డాన్ శీను, భగీరథ, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్వా నేనా, పవిత్ర, మనం, గోపాల గోపాల, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్, గాయత్రి.. వంటి చిత్రాల్లోనూ నటించి అలరించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా శ్రియ సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆ మధ్య గమనం అనే చిత్రం చేయగా, ఇందులో సోలో హీరోయిన్‌గా నటించి అలరించింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రియ తన భర్తతో చేసే చేష్టలతోపాటు కూతురితో సరదాగా గడిపే క్షణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన కురులతో ఎద అందాలను కవర్ చేసుకుంటూ రచ్చ చేసింది. ఇందులో శ్రియ స్టన్నింగ్ లుక్స్ మతులు పోగొడుతున్నాయి. శ్రియ గ్లామర్ షో ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలను చూపిస్తూ కవ్వించడం చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…