Nagma : అలనాటి అందాల తార నగ్మా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన అలరించిన నగ్మా రాజకీయాలలోను రాణిస్తోంది. అయితే చివరిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమాలో అత్త పాత్రలో నటించింది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళ భాషలో కూడా నటించి నంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.
నగ్మా వయస్సు 45 సంవత్సరాలు అయినా కూడా ఆమె ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. కానీ తన జీవితంలో చాలా మంది పురుషులతో సంబంధం కలిగి ఉన్నట్లు వార్తలు వినిపించాయి. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నటి నగ్మా ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినిపించాయి. సౌరవ్ గంగూలీతో విడిపోయిన అనంతరం ఆమె దక్షిణ భారత నటుడు అయిన శరత్ కుమార్ తో ప్రేమలో పడింది. శరత్ కుమార్ నగ్మాను కలిసినప్పటికీ అప్పటికే అతనికి వివాహం అయ్యింది.
దక్షిణ భారత సినిమాలకు వీడ్కోలు చెప్పిన తర్వాత నగ్మా ముంబైకి షిఫ్ట్ అయ్యింది. భోజ్ పురి చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. అక్కడ సూపర్ స్టార్ రవి కిషన్ తో కలిసి పలు సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత అప్పటికే వివాహం అయిన రవి కిషన్ కు పడిపోయింది. రవి బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొనడానికి వెళ్ళాడు. దీంతో వారి మధ్య దూరం ఏర్పడడంతో కొన్నేళ్ళ తర్వాత ఇద్దరు నటులు విడిపోయారు.
నగ్మా రవితో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తరువాత, భోజ్ పురి లో మరో నటుడైన మనోజ్ తివారితో ప్రేమలో పడింది. కానీ ఒక ఇంటర్వ్యూలో నగ్మా వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఖండిస్తూ నేను అతనితో కలిసి పని చేస్తున్నాను, అంతే కానీ మా మధ్య ఎటువంటి సంబంధం లేదు, దయచేసి నన్ను విడిచి పెట్టండి.. అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇప్పటికీ నగ్మా ప్రేమ వ్యవహారం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…