Upasana : మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన అప్పుడప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. ఆమె పలు సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకుంటూ ఉంటోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫిట్నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ.. వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇటీవల రెండు సింహాలను దత్తత తీసుకోగా, వాటి కోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‌కు అందించింది.
ఇక తాజాగా క్రిస్మస్ వేడుకలలో కూడా మెరిసిన ఉపాసన అందరి దృష్టి తనపై పడేలా చేసింది. వేడుకలో ఆమె ధరించిన డ్రెస్ ధర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడడానికి సాధారణంగా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర మాత్రం మామూలుగా లేదు. డోల్స్ అండ్ గబ్బానా బ్రాండ్‌కు చెందిన ఈ డ్రెస్ ఖరీదు రూ.2.50 లక్షలట. ఇది విన్న నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అంత సాదాసీదాగా ఉన్న ఆ డ్రెస్‌ను అన్ని లక్షలు పెట్టి కొన్నారా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మెగా ఫ్యామిలీ రెండుగా చీలి పోయిందా ?.. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విభేదాలొచ్చాయా ?.. నందమూరి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దగ్గరైందా ? అనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన పరిస్థితులే అభిమానుల్లో ఈ అనుమానాలకు తావిచ్చాయి. వాటన్నింటికీ తాజాగా జరిగిన క్రిస్మస్ వేడుక పుల్ స్టాప్ పెట్టింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…