Vishnu Priya : బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల ముద్దుగుమ్మలలో యాంకర్ విష్ణు ప్రియ ఒకరు. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా ఉండడం లేదు. ఇటీవల గ్లామర్ షోతో తనకు హద్దే లేదని నిరూపించుకుంటోంది. ఆ మధ్య ఎద అందాలతో రెచ్చిపోయింది. ఉప్పొంగే ఎద అందాలను ఎలాంటి అడ్డు లేకుండా చూపించి షాకిచ్చిన ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన నడుము అందాలని తెగ ఊపేస్తూ రచ్చ చేస్తోంది. చీరకట్టులో విష్ణు ప్రియ అరాచకాన్ని చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.
నటిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న విష్ణు ప్రియ గతంలో పోరా పోవే షోను సుధీర్‌తో కలిసి హోస్ట్ చేసింది. ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగి పోయింది. ఈటీవీ ప్లస్ లో షో క్లిక్ అయిన అంత బాగా మరే షో కూడా క్లిక్ అవలేదు. అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. యాంకర్‌గా విష్ణు ప్రియ ఎంతగా సందడి చేసిందో తెలిసిందే. అందాల ఆరబోతతోపాటు, అద్భుతమైన ప్రతిభతో, చలాకీతనంతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి వద్ద ఒక్క షో కూడా లేకపోవడం గమనార్హం.
యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి బుల్లితెర యాంకర్ గా మారిన విష్ణుప్రియ.. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉంది. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించింది. వెండితెరపై హీరోయిన్ అవకాశం రావాలే కానీ తానేంటో నిరూపిస్తా అని విష్ణు ప్రియ ఫీలవుతున్నట్లు ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది. విష్ణు ప్రియలోని గ్లామర్‌ను చూస్తే ఆమె అలాంటి రోల్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనిపిస్తుంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…