Viral Photo : గత కొంతకాలంగా హీరో, హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అంతే కాకుండా అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, అరుదైన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. లైవ్ వీడియోల ద్వారా అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించే చాన్స్ దక్కించుకుంది ఈ కన్నడ భామ. ఇటీవల ఈ అమ్మడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప సినిమాలోనూ నటించింది.
పుష్పతో ఒక్కసారిగా రష్మిక రేంజ్ మారిపోయింది. ఇదే క్రమంలో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా గ్రామ్ లో చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే రష్మిక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడులో నటిస్తోంది. ఈ మూవీ హీరో తమిళ తలపతి విజయ్ కాగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…