Udaya Bhanu : ఒకప్పుడు టీవీ షోలను ఓ ఊపు ఊపేసిన స్టార్ యాంకర్ ఉదయ భాను. కొన్నాళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కవల పిల్లలని కనింది. వారు పుట్టిన తర్వాత వారికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతూ ఉంటుంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన ఉదయభాను ప్రస్తుతం యాంకరింగ్‌కు కాస్త దూరంగానే ఉన్నా.. అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది.
గతంలో ఉదయభాను గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. ఆమెకు ఎఫైర్స్ ఉండేవంటూ పలు ప్రచారాలు చేసేవారు. అయితే ఉదయ భాను మొదటి పెళ్లి పెటాకులు కాగా, రెండవ పెళ్లి తనకు నచ్చిన వాడితో చేసుకుంది. ఉదయభానుకు చిన్న వయసులోనే పెళ్లి చేయటం వల్ల పెళ్లి గురించి ఏమాత్రం అవగాహన లేకపోయింది. ఆమె కన్నా చాలా ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయడంతో అతనికి డైవోర్స్ ఇచ్చింది. వైవాహిక జీవితంలోనూ మొదటి భర్త సరిగ్గా ఉండేవాడు కాదని.. రూమర్స్ వచ్చాయి. అవి నిజమో కాదో తెలియదు. కానీ మొదటి భర్త పోరు వల్లే ఉదయ భాను విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది గతం.
ఇప్పుడు ఉదయభాను చాలా హ్యాపీగానే ఉందని చెప్పచ్చు. ఉదయభాను దంపతులకు 2016లో కవలలు జన్మించారు. ఉదయభాను కవల పిల్లలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. అప్పుడప్పుడు వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. ఉదయ భాను వ్యక్తిగత విషయానికి వస్తే కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించిన ఉదయభాను నాలుగు సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడంతో ఎన్నో కష్టాలను అనుభవించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…