Rakul Preet Singh : నటిగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రకుల్ గత కొద్ది రోజుల క్రితం తాను ప్రేమలో ఉన్నానని.. నిర్మాత, నటుడు జాకీ భగ్నానిని ప్రేమిస్తున్నట్లు అధికారకంగా తెలిపింది. అయితే తాజాగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి రకుల్ జాతకం గురించి మాట్లాడుతూ ఆమె పెళ్లి జరగదని తేల్చి చెప్పారు.
రకుల్ పెళ్లి నిశ్చితార్థంతోనే ఆగిపోతుందని, ఒకవేళ పెళ్లి జరిగినా.. ఆమె విడాకులు తీసుకొని విడిపోతుందని తెలిపారు. అలాగే కొన్ని సమస్యల కారణంగా రకుల్ జైలుకు వెళ్తుందని కూడా తెలిపారు. జాకీది మకర రాశి అని ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉండటంవల్ల వివాహంలో ఎన్నో సమస్యలు వస్తాయని తెలిపారు.
అలాగే రకుల్ ది మిథున రాశి కావడం.. ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని.. వేణు స్వామి తెలిపారు. అందుకే వీరిద్దరి పెళ్లి జరగదని.. నిశ్చితార్థంతోనే వీరి వివాహం ఆగిపోతుందని.. ఒకవేళ పెళ్లి జరిగినా కలసి ఉండరని తెలిపారు. ఇక వేణు స్వామి చెప్పిన జాతకం సమంత విషయంలో నిజమైంది. ఈ క్రమంలోనే రకుల్ విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఎంతో షాక్ అవుతున్నారు. మరి రకుల్ జీవితంలో కూడా వేణు స్వామి చెప్పిన విధంగానే జరుగుతుందా.. లేదా.. అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…