Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ స్టార్ హీరో భూముల వివాదంలో ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యల కారణంగా తనకు ఉన్న అన్ని భూములను ఆ స్టార్ హీరో అమ్ముతున్నట్లు సమాచారం. అయితే కొందరికి అమ్మిన భూముల వల్ల బాగా ఇబ్బందుల్లో పడిపోయాడని టాక్ వినిపిస్తోంది.
సదరు స్టార్ హీరో గతంలో హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న అనేక భూములను కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇప్పుడు అవే భూములను అమ్మకానికి పెట్టారు. కానీ ఆ భూముల విషయం వివాదాస్పదం అయింది. అవి ఆక్రమణలకు గురైన భూములు అంటూ వివాదం చెలరేగింది. దీంతో ఆ హీరో ఆ భూముల విషయంలో ఇబ్బందులు పడుతున్నారట.
ఆ హీరో సదరు వివాదాస్పద భూములను కొంత మంది పవర్ ఫుల్ వ్యక్తులకు అమ్మాడట. దీంతోనే అసలు సమస్యంతా వచ్చింది. భూములను చట్ట విరుద్ధంగా అమ్మారని చెబుతూ ఆ స్టార్ హీరోను ఆ పవర్ ఫుల్ వ్యక్తులు ప్రశ్నిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ హీరో తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే కొందరు స్నేహితులు మాత్రం ఆ భూమిని వదులుకోమని సలహా ఇస్తుండగా.. కొందరు మాత్రం పొలిటికల్ లీడర్ల సహాయం తీసుకోమని సలహా ఇస్తున్నారట. దీంతో భూమిని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దని.. ఎవరి వద్దకు అయినా వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఆ స్టార్ హీరో ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…